టీపీసీసీ మీడియా చైర్ పర్సన్ గా ఎంపీ చామల!

J.SURENDER KUMAR,

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా & పబ్లిసిటీ విభాగం రాష్ట్ర చైర్‌పర్సన్‌గా పార్లమెంటు సభ్యుడు, చామల కిరణ్ కుమార్ రెడ్డిని నియమించారు. 

ఈమేరకుఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి  వేణుగోపాల్ ప్రకటించారు.