👉 కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న వేడుకలలో.!
J.SURENDER KUMAR,
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం-2026 సందర్భంగా గురువారం కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న అధికారిక వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల మరియు ట్రాన్స్ జెండర్స్ సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు..
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జి.ఓ.ఆర్‌టి. నెం.1345, సాధారణ పరిపాలన (పోల్-బి) శాఖ, తేదీ: 16.09.2026 ప్రకారం, మంత్రి సెప్టెంబర్ 17న ఉదయం 10.00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు.
👉 కార్యక్రమాల వివరాలు (Minute to Minute):
@ ఉదయం 09:40 – 09:50 కరీంనగర్ లోని అమరవీరుల స్థూపం వద్ద గౌరవ మంత్రిచే నివాళులు.
@ ఉదయం 09:50 – 09:57 AM: పోలీస్ పరేడ్ గ్రౌండ్ వేదికపైకి స్వాగతం.
@ ఉదయం 09:57 – 10:00 AM: జాతీయ గీతం (వందేమాతరం) ఆలపించడం.
@ ఉదయం 10:00 – 10:02 AM: మంత్రి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జాతీయ గీతాలాపన !
@ ఉదయం 10:02 – 10:10 AM: అధికారిక జాతీయ గీతం (జనగణమన) మరియు తెలంగాణ గీతాలాపన!
@ ఉదయం 10:10 – 10:15 AM: గార్డ్ ఆఫ్ హానర్ (Guard of Honour) సమర్పణ.!
@ ఉదయం 10:15 – 10:25 AM: గౌరవ మంత్రివర్యుల ప్రత్యేక ప్రసంగం !
@ ఉదయం 10:25 – 10:30 AM: జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగింపు.!
