J.SURENDER KUMAR,
ఈ నెల 23న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్వాహకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సోమవారం ఆహ్వానించారు.
ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్ జె రత్నాకర్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్ జి చలం, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి ని కలిసి ఆహ్వానాన్ని అందించారు.
