సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నార్వే రాయబారి !



  J . SURENDER KUMAR,

భారత్‌లో నార్వే రాయబారి శ్రీమతి మే-ఎలిన్ స్టెనర్  నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

తెలంగాణ – నార్వే మధ్య పరస్పర సహకారానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు , హైదరాబాద్ రీజియనల్ పాస్‌పోర్ట్ అధికారిణి (RPO) స్నేహజ జొన్నలగడ్డ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.