చైర్ పర్సన్ తల్లి మృతి బాధాకరం మంత్రి అడ్లూరి !


J.SURENDER KUMAR,


ధర్మపురి పట్టణ మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి తల్లి కట్కం గంగమ్మ మృతి చాలా బాధాకరం అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


చైర్ పర్సన్ తల్లి కటకం గంగమ్మ శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. శనివారం  మంత్రి వారి ఇంటికి వెళ్లి మృతదేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.