ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ తల్లి మృతి !

J.SURENDER KUMAR,

ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి, తల్లి కటకం గంగమ్మ ( 83 ) శుక్రవారం రాత్రి ధర్మపురి పట్టణం హనుమాన్ వాడలోని స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందింది.