J.SURENDER KUMAR,
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం ధర్మపురిలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.




గల్ఫ్ లో అనారోగ్యంతో మృతి చెందిన తొట్ల రవి యాదవ్ కుటుంబ సభ్యులను, ధర్మపురి పట్టణానికి చెందిన మృతులు నర్సింగరావు, కుటుంబాన్ని, వావిలాల మల్లికార్జున్ తల్లి మృతిచెందగా వారి కుటుంబాన్ని, అడ్డగురి శ్రీధర్ తల్లి మృతి చెందగా వారి కుటుంబాన్ని, హైదరాబాదులో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన దమ్మన్నపేటకు చెందిన జగ్గి శెట్టి సాయి తేజ కుటుంబాన్ని మంత్రి పరామర్శించి ఓదార్చారు.
👉 ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిని పరామర్శించిన మంత్రి !

ధర్మపురి పట్టణానికి చెందిన ప్రెస్ క్లబ్ అద్యక్షుడు మహదేవ్ శర్మకు ఇటీవల గుండెనొప్పితో హాస్పిటల్ లో చికిత్స పొందారు. మంత్రి మహాదేవను పరామర్శించి మంత్రి ఆరోగ్య పరిస్థితి గూర్చి అడిగి తెలుసుకున్నారు.
