మాజీ మావోయిస్టు మల్లోజుల  కోఆర్డినేటర్ గా..


J.SURENDER KUMAR,


మహారాష్ట్ర  సీఎం ముందులొంగిన మావోయిస్టు  కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు,@ భూపతి మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఉన్న గోండ్వానా విశ్వవిద్యాలయం ‘ఏకల్’ కార్యక్రమంలో మంగళవారం చేరారు.


PESA మరియు అటవీ హక్కుల చట్టాలతో సహా, గిరిజన గ్రామస్థులు తమ చట్టపరమైన హక్కులను పొందేందుకు సహాయపడే సమన్వయకర్తగా ( కోఆర్డినేటర్) ఆయన పనిచేయనున్నారు. ఆయన భార్య తార గత ఏడాది
మహారాష్ట్ర  సీఎం ముందు సెండర్ అయ్యింది.

ఫైల్ ఫోటో.

వేణుగోపాల్ 60 మంది సాయుధ మావోయిస్టుల తో మహారాష్ట్ర సీఎం ముందు సెండర్ అయ్యింది తెలిసిందే. మల్లోజుల వేణుగోపాల్ రావు,@ భూపతి ది పెద్దపెల్లి స్వగ్రామం. భయంకరమైన మావోయిస్టు వ్యూహకర్తగా ఉన్న తన గతం నుండి మరో ముఖ్యమైన పాత్ర పోషించనున్నారు.