శ్రీ గణపతి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం !


J.SURENDER KUMAR,


శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సికింద్రాబాద్ శ్రీ గణేష్ దేవాలయ కమిటీ గురువారం ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది.

అసెంబ్లీలోని ఛాంబర్‌లో ముఖ్యమంత్రి ని దేవాదాయ శాఖ కమిషనర్ , శ్రీ గణేష్ దేవాలయ కమిటీ అర్చకులు కలిసి ఆహ్వానాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు పలువురు శాసనసభ్యులు ఉన్నారు.