J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సలహ కమిటీ సభ్యులుగా మంథని కి చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త శశి భూషణ్ కాచే ను నియమిస్తూ కమిషన్ కార్యదర్శి వి రాంచందర్ , శుక్రవారం ( 16 అక్టోబర్ 2026 ) ఉత్తర్వులు జారీ చేశారు, రాష్ట్రవ్యాప్తంగా 21 మంది సభ్యులు ఉన్న ఈ కమిటీ కాలం వ్యవధి మూడు సంవత్సరాలు.

నియామకంకు సహకరించిన కమిషన్ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దుద్దిలో శ్రీనుబాబు కు శశిభూషణ్ కాచే కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కమిటీ లో కాచే గత మూడుసార్లు నియమితం కావడం ప్రస్తావనారం. కాచే నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
