ధర్మపురి ముస్లిం కమిటీ అధ్యక్షుడిగా షబ్బీర్ !

J.SURENDER KUMAR,

ధర్మపురి పట్టణ ముస్లిం కమిటీ అధ్యక్షుడిగా (సదర్ ) మొహమ్మద్ షబ్బీర్ విజయం సాధించారు.

శుక్రవారం జరిగిన ఎన్నికల్లో  మొత్తం 358 ఓట్లు పోలయ్యాయి మొహమ్మద్ షబ్బీర్ కి 224ఓట్లు  వచ్చాయి. రెండు ఓట్లు చెల్లలేదు. ప్రత్యర్థి కి అభ్యర్థికి  132ఓట్లు  వచ్చాయి.

92 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన షబ్బీర్ ను అభిమానులు బాణాసంచా కాలుస్తూ పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు.