మంథని సివిల్ జడ్జిగా అపర్ణ మల్లాది !

J.. SURENDER KUMAR,

మంథని న్యాయస్థానం కు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీ  కూమారి అపర్ణ మల్లాది కి బదిలీ అయింది.

జడ్జి అపర్ణ, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం 17వ అదనపు మెట్రో పాలిటన్  మేజిస్ట్రేట్ కోర్టు జడ్జీ గా విధులు నిర్వహిస్తున్నారు.

గత సంవత్సర కాలంగా మంథని ప్రిన్సిపల్ సివిల్ జడ్జీ స్థానం ఖాళీగా వుంది.