J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకోవడానికి మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి మంగళవారం ధర్మపురి క్షేత్రానికి రానున్నారు.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు స్వామివారికి గోధూళి వసంతోత్సవము మరియు పల్లవోత్సవము, జరగనున్నాయి.
ఉదయం 9:00 గంటలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,తో కలిసి మంత్రి వివేక్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకోనున్నారు.
