J SURENDER KUMAR,
అష్టమ బ్రహోత్సవముల భాగంగా చివరి రోజు
బుధవారము జగిత్యాల చింతకుంట చెరువు దగ్గర శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయమ, అష్టమ బ్రహ్మోత్సవములు ఘనంగా జరిగాయి.
ఉదయం సుప్రభాత సేవ, స్నపన తిరుమంజనం, అవభృత స్నానం, 11 గ. లకు ఆరోగ్య హోమము, పూర్ణాహుతి, బుుత్విక్ సన్మానం, మహ దాశీర్వచనము, 12 గ. లకు అన్న ప్రసాదం, 6 గ. లకు ఊం జల్ సేవ, కార్యక్రమాలు ఆలయ అర్చకులు రామానుజ ఆచార్య ప్రణయ్ కుమార్, నరేష్ మరియు శ్రీ హరి పర్యవేక్షణలో జరిగాయి.

ఈ కార్యక్రమము లో దేవాలయ ట్రస్ట్ ఫౌండర్ & చైర్మన్. డాక్టర్.వడ్లగట్ట రాజన్న, అధ్యక్షులు ముత్యాల రామలింగారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వొడ్నాల శ్రీనివాస్- లత, మేనేజింగ్ ట్రస్టీ గట్టు రాజేందర్, ప్రధాన కార్యదర్శి వడ్ల గట్ట శంకర్, కోశాధికారి వడ్లగట్ట స్వాతి- గోపి, సహాయ కార్యదర్షి భారతాల రాజసాగర్- గీత, వడ్ల కొండ శ్రీనివాస్ -అర్చన, గాడిపెల్లి సుదర్శన్ -లక్ష్మి,భూమేష్ దంపతులు,గుండేటి ధనుంజయ, DR. రాజగోపాల్, ఆడెపు శ్రీనివాస్, చెన్నూరి శ్రీధర్, సింహాద్రి, తాటిపల్లి ప్రవీణ్ కుమార్,అన్నపూర్ణ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
