J.SURENDER KUMAR,
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిఅడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం (26 న ) పర్యటన వివరాలను పర్సనల్ అసిస్టెంట్
సంగి సాయికిరణ్ ప్రకటనలో పేర్కొన్నారు.
👉 ఉదయం 9 గంటలకు బీర్పూర్ శ్రీ నరసింహ స్వామి వారినీ దర్శించుకొని అనంతరం రోల్లవాగును అధికారులతో కలిసి సందర్శిస్తారు.
👉 ఉదయం 10.30 గంటలకు బీర్పూర్ లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ను ప్రారంభిస్తారు.
