J.SURENDER KUMAR,
ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం (Bronze Medal) సాధించిన బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి గోపీచంద్ – త్రిసా జాలీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తో కలిసి వారు మంగళవారం ముఖ్యమంత్రి ని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీవీ లక్ష్మి ఉన్నారు.
