J.SURENDER KUMAR,
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం 25 న పర్యటన వివరాలను మంత్రి వ్యక్తిగత సహాయకుడు సంగి సాయికిరణ్ ప్రకటనలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
👉 1.ఉదయం 11 గంటలకు ధర్మారం మండలంలోని MPUPS స్కూల్ ఆవరణలోనూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభిస్తారు.
👉 2.ఉదయం 11.30 గంటలకు ధర్మారంలో నూతనంగా నిర్మించిన PHC భవనాన్ని ప్రారంభిస్తారు.
👉 3.మధ్యాహ్నం 12 గంటలకు ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమంలో పాల్గొంటారు.
👉 4.మధ్యాహ్నం 2 గంటలకు గొల్లపల్లి మండలంలోని వైశ్య భవన్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు
👉 5.మధ్యాహ్నం 3 గంటలకు పెగడపెల్లి మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మరియు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు
