J.SURENDER KUMAR,
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం ( 24/8/26 ) పర్యటన వివరాలను
మంత్రి వ్యక్తిగత సహాయకుడు సంగి సాయికిరణ్ ప్రకటనలో పేర్కొన్నారు..
👉 ఉదయం 10 గంటలకు ధర్మపురి మండలంలోని నాగారం గ్రామంలో నిర్వహించే వివో బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
👉 ఉదయం 11 గంటలకు ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామంలో నిర్వహించే ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
👉 మధ్యాహ్నం 12 గంటలకు ధర్మపురి మండలం గాదేపల్లి గ్రామంలో నిర్వహించే జీ.పి బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
