J.SURENDER KUMAR,
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు (సోమవారం) ఉదయం 9:00 గంటలకు ధర్మపురి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో వినాయక పూజా కార్యక్రమం జరుగుతుంది అని మంత్రి వ్యక్తిగత సహాయకుడు సంగి సాయికిరణ్ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనవలసిందిగా ప్రకటనలో పేర్కొన్నారు.
