J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణంలోని 13వ వార్డులో కౌన్సిలర్ చిపిరిశెట్టి రాజేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ పండుగ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలు, స్థానికులతో కలిసి పండుగ సంబరాల్లో భాగస్వాములయ్యారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమలో మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి ,
జిల్లా గ్రంధాలయ చైర్మన్ సంగనబట్ల దినేష్ , కౌన్సిలర్లు మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.
