J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గ గొల్లపల్లి మండలం చెందోలి గ్రామానికి చెందిన జల్లి మహేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ బుధవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. మృతుని కుటుంబానికి అండగా నిలుస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకులు గణేష్ తో పాటు శివకుమార్ లను మంత్రి పరామర్శించారు. గొల్లపల్లి మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, నాయకులు ఉన్నారు.
