J.SURENDER KUMAR,
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ధర్మపురి నియోజకవర్గంలో పర్యటన వివరాల ను మంత్రి వ్యక్తిగత సహాయకుడు సంగి సాయికిరణ్ ప్రకటనలో తెలిపారు.
👉 ఉదయం 11 గంటలకు గొల్లపల్లి మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు
👉 మధ్యాహ్నం 1 గంటకు వెల్గటూర్ మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
👉 సాయంత్రం 5.30 గంటలకు ధర్మపురి పట్టణంలోని స్థానిక బ్రాహ్మ పుష్కరిణిలో నిర్వహించే పంచసహస్త్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
