J.SURENDER KUMAR,
జగిత్యాల పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఆదివారం వైభవంగా జరిగిన బుగ్గారం మాజీ జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, మాజీ ఎంపీపీ రాజమణి దంపతుల కుమారుడు కార్తీక్ రెడ్డి, వివాహ వేడుకలో పాల్గొని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ వివాహ మహోత్సవానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, వెల్గటూర్ మాజీ ఎంపీపీ పోనుగంటి శ్రీనివాసరావు
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనమట్ల దినేష్, పెగడపల్లి మాజీ జెడ్పిటిసి గజ్జల స్వామి, రాజేందర్ రావు తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
👉 పెద్దపల్లి పట్టణంలో…

పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ధర్మారం మండల సర్పంచ ల ఫోరం అధ్యక్షులు బొట్లవనపర్తి, గ్రామ సర్పంచ్ రంజిత్ – కోమలత వివాహం ఘనంగా జరిగింది.. ఈ వివాహ మహోత్సవానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
ఈ వివాహానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాగూర్, వెల్గటూర్ మాజీ ఎంపీపీ పోనుగంటి శ్రీనివాసరావులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.
👉 గొల్లపల్లి మండలంలో…

గొల్లపల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలో మాజీ ఉపసర్పంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జుర్రు వెంకయ్య కూతురు వివాహ వేడుకల్లో పాల్గొని మరియు బొంకూర్ గ్రామంలో రిసెప్షన్ లోమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. వధూవరులను ఆశీర్వదించారు.

ఈ వివాహంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి తదితర నాయకులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
