ధర్మపురి ఆటో యూనియన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్!

J.SURENDER KUMAR,

నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆటో యూనియన్ అధ్యక్షుడిగా గడప శ్రీనివాస్  ఎన్నికయ్యారు.

గడప శ్రీనివాస్ అధ్యక్షులు .

గౌరవ అధ్యక్షుడిగా గరిగే శంకర్ ,
ఉపాధ్యక్షులు నూగురి నగేష్ తిరుపతి, ప్రధాన కార్యదర్శి మొలుగూరి రాజన్న, కోశాధికారి చిలువేరి రవి కుమార్, సలహాదారులు సింగం నారాయణ, బండపల్లి సత్తన్న,

మణుగూరు రాజన్న ప్రధాన కార్యదర్శి.

ముఖ్య సలహాదారులు వీర వేణి కొమురయ్య, నర్ముల శంకర్ ,రాజేశం ,లోకల్ ఇంచార్జ్ మొలుగూరి సతీష్, కార్యవర్గ సభ్యులు ముత్యాల చంద్రయ్య, ఎండి మజీద్, నేరెళ్ల రమేష్ ,మాసం రమేష్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.