సీఎం రేవంత్ రెడ్డిని కలసిన మేఘాలయ సీఎం !


J.SURENDER KUMAR,


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ మేఘాలయ ముఖ్యమంత్రి  కాన్రాడ్ కె. సంగ్మా   బుధవారం హైదరాబాదులో సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.


ఈ సందర్భంగా సీఎం కాన్రాడ్ సంగ్మా సతీమణి డాక్టర్ మెహతాబ్ చండీ ఎ. సంగ్మా, ఉప ముఖ్యమంత్రులు స్నియావ్ భలాంగ్ ధర్, ప్రెస్టోన్ టిన్సాంగ్  వెంట ఉన్నారు.