నేడు మంత్రి లక్ష్మణ్ కుమార్ పర్యటన వివరాలు !


J.SURENDER KUMAR,

రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్  శనివారం ( ఆగస్టు 1 ) పర్యటన వివరాలు
మంత్రి వ్యక్తిగత సహాయకుడు సంగి సాయికిరణ్ ప్రకటనలో పేర్కొన్నారు.


👉 1) ఉదయం 10 గంటలకు వెల్గటూర్ మండలం లోని స్థంబంపెల్లి చెరువును అధికారులతో కలిసి పరిశీలిస్తారు!


👉 2) మధ్యాహ్నం 12 గంటలకు గొల్లపల్లి మండల కేంద్రంలో లైన్ షిఫ్టింగ్ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.!


👉 3).మధ్యాహ్నం 1 గంటకు గొల్లపల్లి మండల ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
!