J.SURENDER KUMAR,
ఈ నెల 16న జరిగే అలంపూర్ జోగుళాంబ అమ్మవారి కల్యాణోత్సవంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు.
దేవాదాయ శాఖ కమిషనర్ ఎం. హన్మంతరావు, గద్వాల సంస్థాన వారసుడు కృష్ణ రామభూపాల్ శ్రీ జోగుళాంబ అమ్మవారి దేవస్థానం ఈవో దీప్తి ముఖ్యమంత్రి ని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి ఆహ్వానం అందించారు.
