👉 ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది !
J.SURENDER KUMAR,
దేశంలోకి అక్రమంగా మాదక ద్రవ్యాల రవాణ చేసి యువతను నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్న ఈసమయంలో వాటిపట్ల విద్యార్థిని, విద్యార్థులు అప్ర మతంగ వుండాలని మంథని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది పిలుపు నిచ్చారు.
మంగళవారం మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మంథని లో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది
ఈ సమావేశంలో బర్ అసోసియేషన్ అధ్యక్షులు కె.వి.ఎల్.ఎన్ హరి బాబు,ఉపాధ్యక్షులు కె రఘోతం రెడ్డి లు మాదక ద్రవ్యాల వాడకం, ఆరోగ్య పరమైన, చట్ట పరమైన విషయాల పై అవగాహన కల్పించారు,ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు ఎస్ సుమలత, న్యాయ వాదులు శశి భూషన్ కాచే, సతీష్,సిరి వెన్నెల పాల్గొన్నారు
