నేడు మంత్రి లక్ష్మణ్ కుమార్  పర్యటన వివరాలు !


J. SURENDER KUMAR,


రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి
అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మంగళవారం (23న )ధర్మపురి నియోజకవర్గంలో పర్యటన వివరాలను మంత్రి వ్యక్తిగత కార్యదర్శి  సంగి సాయి ప్రకటనలో పేర్కొన్నారు.

👉  ఉదయం 8:30 గంటలకు ధర్మపురి పట్టణంలోని బస్ స్టేషన్ వద్ద ధర్మపురి నుండి కరీంనగర్ వెళ్లే ఆర్టీసీ బస్సును ప్రారంభిస్తారు.

👉  ఉదయం 9:30 గంటలకు గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామంలో నిర్వహించే విత్తన మేళ కార్యక్రమంలో పాల్గొంటారు.

👉  ఉదయం 10.30 గంటలకు గొల్లపల్లి మండలం అబ్బాపుర్ గ్రామంలో నిర్వహించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

👉 మధ్యాహ్నం 12:00 గంటలకు ధర్మారం మండలంలో ని గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించే విత్తన మేళ కార్యక్రమంలో పాల్గొంటారు.