నేడు మంత్రి లక్ష్మణ్ కుమార్ పర్యటన షెడ్యూల్ !

J.SURENDER KUMAR,


రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ  సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శనివారం ( 11 న  ) పర్యటన పర్యటన షెడ్యూల్ వివరాలను మంత్రి పర్సనల్ అసిస్టెంట్ సంగి సాయికిరణ్ ప్రకటనలో పేర్కొన్నారు.

👉 1.ఉదయం 10 గంటలకు ధర్మపురి మండలం నక్కలపేట గ్రామంలో పర్యటిస్తారు !


👉 2.ఉదయం 10.30 గంటలకు ధర్మపురి మండలం తీగల ధర్మారం గ్రామంలో పర్యటిస్తారు.!


👉 3.ఉదయం 11 గంటలకు ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామంలో పర్యటిస్తారు.!