ఫ్లాష..పాఠశాల లో పసిపాపపై లైంగిక వేధింపులు ?
👉 పాఠశాల పై దాడి చేసిన కుటుంబ సభ్యులు!
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా పరిధిలో ఓ ప్రైవేట్ పాఠశాలలో చిన్నారి పసిపాపపై లైంగిక వేధింపుల కు విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయుడు పాల్పడినట్టు సమాచారం..
గురువారం కీలక విచారణ అధికారి ఆ పాఠశాలను సందర్శించి విచారణ ప్రారంభించినట్టు సమాచారం. బాధిత చిన్నారి పై జరిగిన వేధింపులకు న్యాయం కోసం బాధ్యుల పై ఫిర్యాదు చేసిన సమాచారం. బంధువులు ఆగ్రహంతో పాఠశాల పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసినట్టు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

