ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ షురూ !

J.SURENDER KUMAR,

అమర్ నాథ్ సారంగుల, బీజేపీ స్టేట్ ఆల్ సెల్స్ కోఆర్డినేటర్
విడుదల చేసిన ప్రకటనలో వివరాలు ఇలా ఉన్నాయి..

👉 లాస్ట్ టైమ్ ఓటు వేసిన వారు కూడా మళ్ళీ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి !

👉 28నుండి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రారంభం.!

👉 మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం !

👉 అర్హత: నవంబర్ 1, 2026 లోపు డిగ్రీ లేదా డిప్లొమా పూర్తిచేసి 3 సంవత్సరాలు అయి ఉండాలి !

👉 28 నుండి నవంబర్ 6 వరకు ఫారం-18 దరఖాస్తుల స్వీకరణ !

👉 నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

👉 డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురణ !

👉 ఫారం-18తో పాటు ధ్రువీకరించిన విద్యార్హత పత్రాలు సమర్పించాలి !

👉 పోస్టు ద్వారా లేక ఆన్ లైన్లో ఫారం-18 దరఖాస్తుల సమర్పణకు అవకాశం !

👉 మరిన్ని వివరాల కు 9908778999 కాల్ చేయండి.