👉 మంత్రి శ్రీధర్ బాబు అభ్యర్థన మేరకు..!
J.SURENDER KUMAR,
అవధూత దత్త పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ నవంబర్ మాసం మొదటి వారంలో మంథని క్షేత్రానికి రానున్నారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు అభ్యర్థన మేరకు మంథని మరియు ధన్వాడలను సందర్శించేందుకు శ్రీ స్వామీజీ సమ్మతించినట్టు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం, హైదరాబాద్ శచీంద్ర రాజవరం ట్రస్ట్ సభ్యులు ప్రకటనలో తెలిపారు.
శ్రీ శ్రీ స్వామివారి కార్యక్రమ వివరాలను త్వరలో తెలియజేయడం జరుగుతుంది ప్రకటనలో పేర్కొన్నారు.
