J.SURENDER KUMAR,
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి సాంఘిక అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం (8న ) ధర్మపురి నియోజకవర్గ పరిధిలో పర్యటన వివరాలను మంత్రి వ్యక్తిగత సహాయకుడు సంగి సాయికిరణ్ ప్రకటన లో పేర్కొన్నారు..
👉 1.ఉదయం 10 గంటలకు ధర్మారంలో నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొంటారు
👉 2.మధ్యాహ్నం 12 గంటలకు గొల్లపల్లి మండల కేంద్రంలో నిర్వహించే ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు.
👉 3.మధ్యాహ్నం 2 గంటలకు ధర్మపురి మండలం దొనూర్ గ్రామంలో నిర్వహించే ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు.
