J.SURENDER KUMAR,
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా జువ్వాడి అమరేందర్ రావు ను నియమిస్తూ చొప్పదండి శాసనసభ్యుడు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మేడిపల్లి సత్యం నియామకం చేశారు.

ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అమరేందర్ రావు, స్వర్గీయ శాసనసభ స్పీకర్ నారాయణ రావు సోదరుడు కిషన్ రావు కుమారుడు, గత కొన్ని సంవత్సరాలుగా కరీంనగర్ లో కాంట్రాక్టర్ గా కొనసాగుతున్నారు.
