స్వర్గీయ మాజీ స్పీకర్ శ్రీపాదరావు సోదరి మృతి !


J SURENDER KUMAR,


ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సభాపతి, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు  సహోదరి, శ్రీమతి సువర్ణ వనమాల (91) సోమవారం తెల్లవారుజామున కరీంనగర్ ప్రైవేట్ హాస్పిటల్ లో మృతి చెందారు.

మేనత్త వనమాలతో మంత్రి శ్రీధర్ బాబు ( ఫైల్ ఫోటో)

వనమాల, మంథని మాజీ సర్పంచ్ స్వర్గీయ సువర్ణ చంటయ్య  సతీమణి , మంగళవారం ( 21 న ) ఉదయం మంథని గోదావరి తీరంలో అంతిమ సంస్కారాలు జరగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.